నూపప్పు గానుగనూనె కూర | బాలింతరాలుకూర   Sesame seeds curry | Patnamlo Palleruchulu

నూపప్పు గానుగనూనె కూర | బాలింతరాలుకూర Sesame seeds curry | Patnamlo Palleruchulu

85.616 Lượt nghe
నూపప్పు గానుగనూనె కూర | బాలింతరాలుకూర Sesame seeds curry | Patnamlo Palleruchulu
నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. తాటిపర్తి గ్రామం. మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం. తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది. ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను.... ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ Follow Instagram link : https://www.instagram.com/invites/contact/?i=19xz72l378wa8&utm_content=gh6c0ei Facebook link : https://www.facebook.com/groups/922538348269211/?ref=share Business & Collaborations : [email protected] ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent. #PatnamloPalleruchulu #పట్నంలోపల్లెరుచులు #నూపప్పుగానుగనూనెకూర #బాలింతరాలుకూర