మీ ఆరోగ్యం ఈ ఆహారంలో | Khader Vali #millets  #healthtips

మీ ఆరోగ్యం ఈ ఆహారంలో | Khader Vali #millets #healthtips

118.207 Lượt nghe
మీ ఆరోగ్యం ఈ ఆహారంలో | Khader Vali #millets #healthtips
#raitunestham #millets #health #food #drkhadervali Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel. (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు) ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే.. 6 నెలల్లో ఆరోగ్యం శక్తిమంతంగా మారుతుందని ఆహార - ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు. సహజంగా పండించిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో వంటలు చేసుకోవాలని సూచించారు. హబ్సిగూడ దేవి గార్డెన్స్ అపార్ట్మెంట్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 15న జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్ వలీ పాల్గొన్నారు. సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వర రావు మరియు దేవి గార్డెన్స్ అపార్ట్మెంట్ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ------------------------------------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos - https://youtube.com/shorts/Jikt2FSoT2w ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​... ☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​