INS Vikrant: ఈ విమాన వాహక నౌకను ఎందుకు మోహరించారు, పాకిస్తాన్‌కు ఇది ఎంత ముప్పు? | BBC Telugu
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న తీవ్రవాదుల దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో గత ఆదివారం తన నౌకా సామర్థ్యాలను పరీక్షించింది. అయితే ఇది ఎంత పవర్‌ఫుల్?
#IndianNavy #INSVikrant #IndianArmy #Pahalgam #JammuKashmir
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu