ఇలాంటి వారి ఇంటిలో లక్ష్మి నిలవదు - వేమన పద్యాలు - Episode 1 - Vemana padyaalu - Dr Sameer Nandan

ఇలాంటి వారి ఇంటిలో లక్ష్మి నిలవదు - వేమన పద్యాలు - Episode 1 - Vemana padyaalu - Dr Sameer Nandan

196.309 Lượt nghe
ఇలాంటి వారి ఇంటిలో లక్ష్మి నిలవదు - వేమన పద్యాలు - Episode 1 - Vemana padyaalu - Dr Sameer Nandan
నా పొరపాటుకి మన్నించండి: 3వ పద్యం లో నోటి కుండ కాదు. ఓటి కుండ. సంధి గమనించలేదు నేను. ఓటి కుండ అనగా కన్నాలున్న కుండ. అందులో నీరు నిలువదు కదా. భవిష్యత్తులో ఈ పోరాబాట్లు రాకుండా ప్రయత్నిస్తాను. Chorus by : Susmitha & Pallavi LYRICS: 1. అనగ ననగ రాగమతిశయిల్లుచు నుండు anagananaga raagamatiSayilluchu nunDu తినగ తినగ వేము తీయగుండు tinaga tinaga vemu teeyagunDu సాధనమున బనులు సమకూరు ధరలోన saadhanamuna banulu samakUru dharalOna విశ్వదాభిరామ వినురవేమ! visvadaabhiraama vinura vEma 2.నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు neeLLalOna mosali nigiDi yEnugu baTTu బయట కుక్క చేత భంగపడును bayaTa kukka chEtha bhangapaDunu స్ధానబలము గాని తన బలిమి కాదయ sthaanabalamu gaani tana balimi kaadaya విశ్వదాభిరామ వినురవేమ! visvadaabhiraama vinura vEma 3.తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో tarachu kallalaaDu dharaNeeSuDinDlalO వేళవేళ లక్ష్మి వెడలి పోవు vELa vELa lakshmi veDali pOvu నోటికుండలోన నుండునా నీరంబు nOTi kunDa lOnanunDunaa neerambu విశ్వదాభిరామ వినురవేమ! visvadaabhiraama vinura vEma